Bible Language

Colossians 2:4 (RV) Revised Version

Versions

TEV   ఎవడైనను చక్కని మాటలచేత మిమ్మును మోసపరచకుండునట్లు సంగతిని చెప్పుచున్నాను.
ERVTE   తియ్యటి మాటలతో మిమ్మల్నెవ్వరూ మోసం చెయ్యకుండా ఉండాలని మీకీ విషయాలు చెబుతున్నాను.
IRVTE   ఎవరైనా మీతో ఇంపుగా మాట్లాడి మిమ్మల్ని మోసం చేయకుండా ఉండాలని మీకు సంగతి చెబుతున్నాను.