Bible Language

Colossians 4:17 (RV) Revised Version

Versions

TEV   మరియు ప్రభువునందు నీకు అప్ప గింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దానిగూర్చి జాగ్రత్త పడుమని అర్ఖిప్పుతో చెప్పుడి.
ERVTE   ప్రభువు అప్పగించిన కార్యాన్ని పూర్తి చెయ్యుమని ‘అర్ఖిప్పు’తో చెప్పండి.
IRVTE   అలాగే, “ప్రభువులో నీకు అప్పగించిన సేవను నెరవేర్చడానికి జాగ్రతపడు” అని అర్ఖిప్పుతో చెప్పండి. PEPS