Bible Language

Daniel 10:14 (RV) Revised Version

Versions

TEV   దర్శనపు సంగతి ఇంక అనేకదినములవరకు జరుగదు; అయితే దినముల అంతమందు నీ జనమునకు సంభవింప బోవు సంగతిని నీకు తెలియజేయ వచ్చితినని అతడు నాతో చెప్పెను.
ERVTE   అంత్య దినాల్లో నీ జనులకు జరుగబోయే సంగతుల్ని నీకు తెలియ జేయటానికి నేను వచ్చాను. దర్శనం రాబోయే దినాలకు సంబధించింది’ అని చెప్పాడు.