Bible Language

Daniel 11:22 (RV) Revised Version

Versions

TEV   ప్రవాహమువంటి బలము అతని యెదుటనుండి వారిని కొట్టుకొని పోవుటవలన వారు నాశనమగుదురు; సంధి చేసిన అధిపతి సహా నాశనమగును.
ERVTE   ప్రవాహంలాంటి సైన్యాలు వాని ఎదుటనుండి తుడిచి వేయబడును. ఒప్పందం కుదుర్చుకున్న రాజు కూడా నశిస్తాడు.
IRVTE   వరద ప్రవాహం వంటి గొప్ప సైన్యం అతని ఎదుట కొట్టుకు పోతుంది. ఒడంబడిక చేసిన అధిపతి అతని సైన్యంతోబాటు నాశనమై పోతాడు. PEPS