Bible Language

Daniel 2:20 (RV) Revised Version

Versions

TEV   ఎట్లనగా దేవుడు జ్ఞానబలములు కలవాడు, యుగములన్నిటను దేవుని నామము స్తుతినొందునుగాక.
ERVTE   “నిరంతరం దేవుని పేరు కీర్తించబడాలి; శక్తియు వివేకము ఆయనకే చెందాలని దానియేలు దేవున్ని స్తుతించాడు.
IRVTE   “అన్ని యుగాల్లో దేవుని నామానికి స్తుతి కలుగు గాక. ఆయన జ్ఞానం, బల ప్రభావాలు కలిగినవాడు.