Versions
TEV ఆ ప్రతిమయొక్క శిరస్సు మేలిమి బంగారుమయ మైనదియు,దాని రొమ్మును భుజములును వెండివియు, దాని ఉదరమును తొడలును ఇత్తడివియు,
ERVTE విగ్రహం యొక్కతల స్వచ్చమైన బంగారంతోను, రొమ్ము చేతులు వెండితోను, పొట్ట, తొడలు కంచుతోను
IRVTE ఆ విగ్రహం తల మేలిమి బంగారం. దాని రొమ్ము, భుజాలు వెండివి, దాని పొట్టభాగం, తొడలు ఇత్తడివి.