Bible Language

Daniel 2:35 (RV) Revised Version

Versions

TEV   అంతట ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్లములోని చెత్తవలె కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండ గాలి వాటిని కొట్టుకొనిపోయెను; ప్రతిమను విరుగగొట్టిన రాయి సర్వభూతలమంత మహా పర్వతమాయెను.
ERVTE   తర్వాత ఇనుము, బంకమట్టి, కంచు, వెండి, బంగారం పొడిపొడి అయ్యాయి. పొడి గాలికి కొట్టుకొనిపొయి కనబడకుండా పోయింది. తర్వాత విగ్రహాన్ని పొడి చేసిన రాయి పెద్ద కొండగా మారిపోయి భూమి అంతటా వ్యాపించింది.
IRVTE   అప్పుడు ఇనుము, బంకమన్ను, ఇత్తడి, వెండి, బంగారం అన్నీ కలిసి పిండిపిండి అయిపోయాయి. అది కోతకాలంలో కళ్ళంలో దంచిన చెత్తలాగా అయిపోయింది. వాటి ఆచూకీ ఎక్కడా కనబడకుండా గాలికి కొట్టుకుపోయాయి. అయితే విగ్రహాన్ని విరగగొట్టిన రాయి గొప్ప పర్వతంగా మారి భూలోకమంతటా వ్యాపించింది.” PEPS