Bible Language

Daniel 2:4 (RV) Revised Version

Versions

TEV   కల్దీయులు సిరియాబాషతో ఇట్లనిరిరాజు చిరకాలము జీవించునుగాక. తమరి దాసులకు కల సెలవియ్యుడి; మేము దాని భావమును తెలియజేసెదము.
ERVTE   తర్వాత కల్దీయులు రాడుతో సిరియా భాషలో, “రాజా, వర్థిల్లుము. మేము నీ సేవకులం. దయచేసి నీ కల ఏమిటో చెప్పుము. తర్వాత దాని అర్థం మేము చెబుతాము” అని అన్నారు.