Bible Language

Daniel 2:43 (RV) Revised Version

Versions

TEV   ఇనుమును బురదయు మిళితమై యుండుట తమరికి కనబడెను; అటువలె మనుష్య జాతులు మిళితములై యినుము మట్టితో అతకనట్లు వారు ఒకరితో ఒకరు పొసగకయుందురు.
ERVTE   (నీవు ఇనుమును బంకమన్ను కలిసింది చూశావు.) విధంగానే, మనుష్యులు ఒకరితోనొకరు కలసి మెలసివుండలేరు.
IRVTE   ఇనుము, బంకమన్ను కలిసిపోయి ఉండడం మీరు చూశారు. అదే విధంగా రాజ్యంలోని ప్రజలు మిశ్రమంగా ఉంటారు గానీ ఇనుము మట్టిలో కలవకుండా ఎలా ఉంటుందో అలాగే ప్రజలు ఒకరితో ఒకరు కలవకుండా ఉంటారు. PEPS