Bible Language

Daniel 4:31 (RV) Revised Version

Versions

TEV   రాజు నోట మాట యుండగా ఆకాశమునుండి యొక శబ్దము వచ్చెను, ఏదనగారాజగు నెబుకద్నెజరూ, యిదే నీకు ప్రకటన నీ రాజ్యము నీయొద్దనుండి తొలగిపోయెను.
ERVTE   అతని మాటలు ఇంకా అతని నోటిలోనే ఉండగా, ఆకాశమునుంచి ఒక స్వరం వినిపించింది. “నెబుకద్నెజరు రాజా, మాటలు నీకోసమే: నీ వద్దనుంచి నీ అధికారం తీసివేయబడింది.