Bible Language

Daniel 6:5 (RV) Revised Version

Versions

TEV   అందుకా మను ష్యులు అతని దేవుని పద్ధతి విషయమందేగాని మరి విషయమందును అతనిలో లోపము కనుగొన లేమను కొనిరి.
ERVTE   చివరికి వారు, “దానియేలుపై తప్పు పట్టేందుకు తగిన కారణం మనమెన్నటికీ కనుగొనలేము. అందువల్ల అతని దేవునికి సంబంధించిన ధర్మం గురించి మనం ఫిర్యాదు చేసేందుకు ఏదో ఒకటి కనుగొనాలి” అని అనుకొన్నారు.
IRVTE   అప్పుడు వాళ్ళు “దానియేలు తన దేవుణ్ణి పూజించే పద్ధతి విషయంలో తప్ప మరి విషయంలోనైనా అతనిలో దోషం కనిపెట్టలేము” అనుకున్నారు. PEPS