Bible Language

Daniel 7:11 (RV) Revised Version

Versions

TEV   అప్పుడు నేను చూచుచుండగా, కొమ్ము పలుకుచున్న మహా గర్వపు మాటల నిమిత్తము వారు జంతువును చంపినట్టు కనబడెను; తరువాత దాని కళేబరము మండుచున్న అగ్నిలో వేయబడెను.
ERVTE   “చిన్న కొమ్ము గర్వపు మాటలు మాట్లాడుచున్న శబ్ధం విని అటు చూశాను. నేను చూస్తుండగా నాలుగవ మృగం చంపబడింది. దాని శరీరం నాశలం చేయబడింది.