Bible Language

Daniel 7:17 (RV) Revised Version

Versions

TEV   ఎట్లనగా మహా జంతువులు నాలుగైయుండి లోకమందు ప్రభుత్వము చేయబోవు నలుగురు రాజులను సూచించుచున్నవి.
ERVTE   అందువల్ల, అతను వాటి అర్థాలేమిటో వివరించి చెప్పాడు, ‘నాలుగు మృగాలు నాలుగు రాజ్యాలు. నాలుగు రాజ్యాలు భూమిమీద ఉద్భవిస్తాయి.
IRVTE   ఎలాగంటే మహా జంతువులు నాలుగు. లోకంలో పరిపాలించ బోయే నలుగురు రాజులను ఇవి సూచిస్తున్నాయి.