Bible Language

Daniel 7:25 (RV) Revised Version

Versions

TEV   రాజుమహోన్నతునికి విరోధముగా మాటలాడుచు మహో న్నతుని భక్తులను నలుగగొట్టును; అతడు పండుగ కాల ములను న్యాయ పద్ధతులను నివారణచేయ బూనుకొనును; వారు ఒక కాలము కాలములు అర్థకాలము అతని వశమున నుంచబడుదురు.
ERVTE   ప్రత్యేక రాజు సర్వోన్నతుడైన దేవునికి విరుద్ధంగా మాట్లాడు తాడు. రాజు దేవుని ప్రత్యేక జనుల్ని గాయపరచి చంపివేస్తాడు. అంతకు పూర్వమే వున్న సమయాలను చట్టాలను మార్చివేయడానికి అతను ప్రయత్నిస్తాడు. దేవుని ప్రత్యేక జనులు రాజు ఆధిపత్యంలో మూడున్నర సంవత్సరాలుంటారు.
IRVTE   రాజు మహోన్నతుని దేవునికి విరోధంగా మాట్లాడుతూ, PEPS మహోన్నతుని భక్తులను నలగగొడతాడు. PEPS అతడు పండగ కాలాలను ధర్మవిధులను మార్చ బూనుకుంటాడు. PEPS వారు ఒక కాలం కాలాలు అర్థకాలం అతని వశంలో ఉంటారు. PEPS