Bible Language

Daniel 7:3 (RV) Revised Version

Versions

TEV   అప్పుడు నాలుగు మిక్కిలి గొప్ప జంతువులు మహా సముద్రములోనుండి పై కెక్కెను. జంతువులు ఒక దానికొకటి భిన్నములై యుండెను.
ERVTE   నేను నాలుగు పెద్ద మృగాల్ని చూశాను. అవి ఒక్కొక్కటి ఒక్కొక్క విధముగా వున్నాయి. నాలుగు మృగాలు సముద్రం నుండి పైకి వచ్చాయి.
IRVTE   అప్పుడు నాలుగు గొప్ప జంతువులు మహా సముద్రంలో నుండి ఎక్కి వచ్చాయి. జంతువులు ఒక దానికొకటి వేరుగా ఉన్నాయి. PEPS