Bible Language

Deuteronomy 10:2 (RV) Revised Version

Versions

TEV   నీవు పగులగొట్టిన మొదటి పలకల మీదనున్న మాటలను నేను పలకలమీద వ్రాసిన తరువాత నీవు మందసములో వాటిని ఉంచవలెనని నాతో చెప్పెను.
ERVTE   నీవు పగులగొట్టిన మొదటి పలకల మీద ఉన్న మాటలనే రాతి పలకలమీద నేను రాస్తాను. అప్పుడు నీవు కొత్త పలకలను పెట్టెలో పెట్టాలి.’