Bible Language

Deuteronomy 10:21 (RV) Revised Version

Versions

TEV   ఆయనే నీకు కీర్తనీయుడు. నీవు కన్నులార చూచు చుండగా భీకరమైన గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే.
ERVTE   మీరు స్తుతించవలసినది యెహోవాను మాత్రమే. ఆయన మీ దేవుడు. ఆయన మీకోసం అద్భుతమైన గొప్ప కార్యాలు చేసాడు. మీరు కార్యాలను మీ కళ్లారా చూసారు.
IRVTE   ఆయనే మీ స్తుతికి పాత్రుడు. మీరు కళ్ళారా చూస్తుండగా భీకరమైన గొప్ప కార్యాలు మీ కోసం చేసిన మీ దేవుడు ఆయనే.