Bible Language

Deuteronomy 11:8 (RV) Revised Version

Versions

TEV   మీరు బలముగలిగి స్వాధీనపరచుకొనుటకై నది దాటి వెళ్లుచున్న దేశమందు ప్రవేశించి దాని స్వాధీన పరచుకొనునట్లును
ERVTE   “కనుక వేళ నేను మీకు చెప్పే ప్రతి ఆజ్ఞకూ మీరు విధేయులు కావాలి. అప్పుడు మీరు బలంగా ఉంటారు. మీరు యోర్దాను నది దాటగలుగుతారు, మీరు ప్రవేశించ బోతున్న దేశాన్ని స్వాధీనం చేసు కోగలుగుతారు.
IRVTE   కాబట్టి మీరు బలం తెచ్చుకుని నది దాటి వెళ్తున్న దేశంలో ప్రవేశించి దాన్ని స్వాధీనం చేసుకోడానికీ,