Bible Language

Deuteronomy 12:29 (RV) Revised Version

Versions

TEV   నీవు వారి దేశమును స్వాధీనపరచుకొనుటకు వెళ్లు చున్న జనములను నీ దేవుడైన యెహోవా నీ యెదుట నుండి నాశముచేసిన తరువాత, నీవు వారి స్వాస్థ్యమును స్వాధీనపరచుకొని, వారి దేశములో నివసించునప్పుడు, వారు నీ యెదుటనుండి నశింపజేయబడిన తరువాత నీవు వారి వెంట వెళ్లి చిక్కుబడి,
ERVTE   “ఇతర రాజ్యాల ప్రాంతంలోనికి మీరు వెళ్లినప్పుడు రాజ్యాలను మీ దేవుడైన యెహోవా బయటకు వెళ్లగొట్టి నాశనం చేస్తాడు. మీరు లోనికి వెళ్లి వారినుండి దేశం తీసుకొంటారు. వారి దేశంలో మీరు నివసిస్తారు.