Bible Language

Deuteronomy 17:6 (RV) Revised Version

Versions

TEV   ఒక్క సాక్షి మాట మీద వానికి విధింపకూడదు.
ERVTE   ఆయితే వ్యక్తి చెడుకార్యం చేసాడని ఒక్కరు మాత్రమే సాక్ష్యము చెబితే వ్యక్తికి మరణ శిక్ష విధించకూడదు. ఆయితే అది సత్యం అని ఇద్దరు ముగ్గురు సాక్ష్యం చెబితే, అప్పుడు వ్యక్తిని చంపివేయాలి.
IRVTE   కేవలం ఒక్క వ్యక్తి సాక్ష్యంపై అతణ్ణి చంపకూడదు.