Bible Language

Deuteronomy 18:9 (RV) Revised Version

Versions

TEV   నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తరువాత జనముల హేయకృత్యములను నీవు చేయ నేర్చుకొనకూడదు.
ERVTE   “మీ దేవుడైన యెహోవామీకు ఇస్తున్న దేశంలో మీరు ప్రవేశించినప్పుడు అక్కడ ఉండే ఇతర రాజ్యాల ప్రజలు చేసే దారుణమైన పనులు చేయటం నేర్చు కోవద్దు.