Bible Language

Deuteronomy 20:9 (RV) Revised Version

Versions

TEV   నాయకులు జనులతో మాటలాడుట చాలిం చిన తరువాత జనులను నడిపించుటకు సేనాధిపతులను నియమింపవలెను.
ERVTE   తర్వాత అధికారులు స్తెన్యంతో మాట్లాడటం అయిపోయిన తర్వాత, స్తెన్యాన్ని నడిపించేందుకు సేనాధిపతులను వారు నియమించాలి.
IRVTE   సేనాధిపతులు ప్రజలతో మాట్లాడడం అయిపోయిన తరువాత ప్రజలను నడిపించడానికి నాయకులను నియమించాలి. PEPS