Bible Language

Deuteronomy 22:22 (RV) Revised Version

Versions

TEV   ఒకడు మగనాలితో శయనించుచుండగా కనబడిన యెడల వారిద్దరు, అనగా స్త్రీతో శయనించిన పురు షుడును స్త్రీయును చంపబడవలెను. అట్లు చెడు తనమును ఇశ్రాయేలులోనుండి పరిహరించుదురు.
ERVTE   “ఒక పురుషడు మరొక పురుషుని భార్యతో లైంగిక సంబధం కలిగి ఉంటే స్త్రీ, ఆమెతో లైగింక సంబంధం గల పురుషుడూ ఇద్దరూ చావాలి. చెడ్డది ఏదైనా సరే ఇశ్రాయేలు నుండి తొలగించాలి.