Bible Language

Deuteronomy 22:27 (RV) Revised Version

Versions

TEV   అతడు ఆమెను పొలములో కలిసికొనగా ప్రధానము చేయబడిన చిన్నది కేకలు వేసినను ఆమెకు రక్షకుడు లేకపోయెను.
ERVTE   పురుషుడు ప్రధానం చేయబడిన యువతిని బయట పొలంలో చూసాడు. యువతి సహాయం కోసం కేకలు పెట్టింది, కానీ ఆమెకు సహాయం చేసేవారు ఎవ్వరూ లేరు.
IRVTE   అతడు ఆమెను పొలంలో కలుసుకుంటే ప్రదానం జరిగిన కన్య కేకలు వేసినప్పుడు ఆమెను కాపాడడానికి ఎవరూ లేరు. PEPS