Bible Language

Deuteronomy 31:3 (RV) Revised Version

Versions

TEV   నీ దేవు డైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి జనములను నీ యెదుట నుండకుండ నశింపజేయును, నీవు వారి దేశ మును స్వాధీనపరచుకొందువు. యెహోవా సెలవిచ్చి యున్నట్లు యెహోషువ నీ ముందుగా దాటిపోవును.
ERVTE   మీ దేవుడైన యెహోవా మీకు ముందు వెళ్తాడు. మీకోసం రాజ్యాలను ఆయనే నాశనం చేస్తాడు. వారి దగ్గరనుండి వారి రాజ్యాన్ని మీరు తీసుకుంటారు. యెహోషువ మిమ్మల్ని ముందుగా దాటిస్తాడు. ఇది యెహోవా చెప్పాడు:
IRVTE   మీ యెహోవా దేవుడు మీకు ముందుగా దాటిపోయి రాజ్యాలను మీ ఎదుట ఉండకుండా నాశనం చేస్తాడు. మీరు వారి దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు. యెహోవా చెప్పినట్టుగా యెహోషువ మీకు ముందుగా దాటిపోతాడు. PEPS