Bible Language

Deuteronomy 33:19 (RV) Revised Version

Versions

TEV   వారు జనములను కొండకు పిలిచిరి అక్కడ నీతి బలుల నర్పింతురు వారు సముద్రముల సమృద్ధిని ఇసుకలో దాచబడిన రహస్యద్రవ్యములను పీల్చుదురు.
ERVTE   వారు తమ ప్రజలను కొండకు (కర్మెలు) పిలుస్తారు. అక్కడ వారు సరెన బలులు అర్పిస్తారు. ఎందుకంటే, సముద్రాల్లోని సమృద్ధిని వారు తీసుకొంటారు. ఇసుకలో దిగి ఉన్న ఐశ్వర్యాలను మీరు తీసుకుంటారు గనుక.”
IRVTE   వాళ్ళు ప్రజలను పర్వతాలకు పిలుస్తారు.
అక్కడ సరైన బలులు అర్పిస్తారు.
వారు సముద్రాల సమృద్ధినీ
సముద్ర తీర ఇసుకలో దాగిన నిధులనూ తీస్తారు.