Bible Language

Deuteronomy 33:22 (RV) Revised Version

Versions

TEV   దానునుగూర్చి యిట్లనెను దాను సింహపుపిల్ల అది బాషానునుండి దుమికి దాటును.
ERVTE   దాను గూర్చి మోషే ఇలా చెప్పాడు; “దాను బాషాను నుండి దూకే సింహపు పిల్ల.”
IRVTE   దాను విషయం మోషే ఇలా పలికాడు,
దాను సింహపు పిల్ల వంటిది
అది బాషానునుంచి దూకుతుంది.