Bible Language

Deuteronomy 33:23 (RV) Revised Version

Versions

TEV   నఫ్తాలినిగూర్చి యిట్లనెను కటాక్షముచేత తృప్తిపొందిన నఫ్తాలి, యెహోవా దీవెనచేత నింపబడిన నఫ్తాలి, పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరచుకొనుము.
ERVTE   నఫ్తాలీ గూర్చి మోషే ఇలా చెప్పాడు. “నఫ్తాలీ, నీవు దయపొంది తృప్తిగా ఉన్నావు, యెహోవా ఆశీర్వాదాలతో నిండిపోయావు, (గలలీ) పశ్చిమ, దక్షిణాల భూమిని నీవు తీసుకో.”
IRVTE   నఫ్తాలి విషయం మోషే ఇలా పలికాడు.
కనికరంతో సంతృప్తి నొందిన నఫ్తాలి,
యెహోవా దీవెనతో నిండిన నఫ్తాలి,
పశ్చిమ దక్షిణ ప్రాంతాలు నీ స్వాధీనం.