Bible Language

Deuteronomy 5:6 (RV) Revised Version

Versions

TEV   దాసుల గృహమైన ఐగుప్తుదేశములోనుండి నిన్ను రప్పించిన నీ దేవుడనైన యెహోవాను నేనే.
ERVTE   మీరు బానిసలుగా జీవించిన ఈజిప్టు దేశంనుండి మిమ్మల్ని బయటకు రప్పించిన మీ దేవుణ్ణి యెహోవాను నేనే. కనుక మీరు ఆజ్ఞలకు విధేయలుగా ఉండండి.