Bible Language

Deuteronomy 7:26 (RV) Revised Version

Versions

TEV   దానివలె నీవు శాపగ్రస్తుడవు కాకుండునట్లు నీవు హేయమైన దాని నీయింటికి తేకూడదు. అది శాపగ్రస్తమే గనుక దాని పూర్తిగా రోసి దానియందు బొత్తిగా అసహ్యపడవలెను.
ERVTE   యెహోవా అసహ్యించుకొనే విగ్రహాల్లో ఒక్కటికూడా మీరు మీ ఇంటిలోనికి తీసుకొని రాకూడదు. విగ్రహాలను మీరు మీ ఇంట్లోకి తీసుకొనివస్తే, విగ్రహాలవలె మీరూ కూడా నాశనం చేయబడతారు. మీరు వాటిని బాగా అసహ్యించుకోవాలి. విగ్రహాలను నాశనం చేస్తానని దేవుడు ప్రమాణం చేసాడు.