Bible Language

Deuteronomy 9:19 (RV) Revised Version

Versions

TEV   ఏలయనగా మిమ్ము నశింపజేయవలెనని కోపపడిన యెహోవా కోపో ద్రేకమును చూచి భయపడితిని. కాలమందును యెహోవా నా మనవి ఆలకించెను.
ERVTE   యెహోవా భయంకర కోపానికి నేను భయపడి పోయాను. మిమ్మల్ని నాశనం చేసేటంత కోపం మీమీద ఆయనకు కలిగింది. కానీ మరోసారి యెహోవా నా మాట విన్నాడు.
IRVTE   ఎందుకంటే మిమ్మల్ని నాశనం చేయాలన్నంత కోపగించిన యెహోవా మహోగ్రతను చూసి భయపడ్డాను. సమయంలో కూడా యెహోవా నా మనవి ఆలకించాడు.