Bible Language

Deuteronomy 9:21 (RV) Revised Version

Versions

TEV   అప్పుడు మీరు చేసిన పాపమును, అనగా దూడను నేను పట్టుకొని అగ్నితో దాని కాల్చి, నలుగగొట్టి, అది ధూళియగునంత మెత్తగా నూరి, కొండనుండి పారు ఏటిలో ధూళిని పారపోసితిని.
ERVTE   మీరు చేసిన బంగారు దూడను నేను తీసుకొని దానిని అగ్నితో కాల్చివేసాను. నేను దాన్ని చిన్న ముక్కలుగా చేసాను. దూడ ముక్కలను ధూళిగా నేను చితకగొట్టాను. తర్వాత కొండనుండి ప్రవహించే నదిలో ధూళిని పారవేసాను.