Bible Language

Ecclesiastes 10:16 (RV) Revised Version

Versions

TEV   దేశమా, దాసుడు నీకు రాజై యుండు టయు, ఉదయముననే భోజనమునకు కూర్చుండువారు నీకు అధిపతులై యుండుటయు నీకు అశుభము.
ERVTE   రాజు శిశుప్రాయుడైనా, బానిస అయినా రాజ్యానికి చాలా చెరుపు జరుగుతుంది. అధికారులు తిండిపోతులై, తమ కాలమంతా భోజన పానాదులతోనే వినియోగించేవాళ్లయితే, దేశానికి చాలా చెరుపే జరుగుతుంది.