Bible Language

Ecclesiastes 10:9 (RV) Revised Version

Versions

TEV   రాళ్లు దొర్లించువాడు వాటిచేత గాయమునొందును; చెట్లు నరుకువాడు దానివలన అపాయము తెచ్చుకొనును.
ERVTE   పెద్దబండలను దొర్లించేవాడికి వాటివల్లనే గాయాలు కావచ్చు. చెట్లు నరికేవాడికి కూడా ప్రమాదం లేకపోలేదు, (ఆ చెట్లు అతని మీద కూలవచ్చు.)
IRVTE   రాళ్లు దొర్లించే వాడికి అది గాయం కలిగించవచ్చు.
చెట్లు నరికే వాడికి దానివలన అపాయం కలగొచ్చు.