Bible Language

Ecclesiastes 11:4 (RV) Revised Version

Versions

TEV   గాలిని గురుతు పట్టువాడు విత్తడు, మేఘములను కనిపెట్టువాడు కోయడు.
ERVTE   (అయితే, కొన్ని విషయాలు నువ్వు ఖచ్చితంగా తెలుసుకోలేవు. అలాంటప్పుడు, నువ్వు సాహసించి ఏదో ఒకటి చెయ్యాలి.) మంచి వాతావరణం పరిస్థితులకోసం ఎదురు చూసేవాడు ఎన్నడూ తన విత్తనాలు చల్లలేడు. ప్రతి మేఘమూ వర్షించేస్తుందని భయపడే వాడు తన పంట కుప్పలు ఎన్నడూ నూర్చుకోలేడు.
IRVTE   గాలిని లక్ష్యపెట్టేవాడు విత్తనాలు చల్లడు.
మబ్బులను చూస్తూ ఉండేవాడు పంట కోయడు.