Bible Language

Ecclesiastes 12:10 (RV) Revised Version

Versions

TEV   ప్రసంగి యింపైన మాటలు చెప్పుటకు పూనుకొనెను, సత్యమునుగూర్చిన మాటలు యథార్థభావముతో వ్రాయుటకు పూనుకొనెను.
ERVTE   ప్రసంగి సరైన పదాలు ఎంచుకునేందుకు చాలా శ్రమించాడు. ఆయన యధార్థమైన, ఆధారపడదగిన ఉపదేశాలు రచించాడు.
IRVTE   ప్రసంగి చక్కటి మాటలు యథార్థంగా రాయడానికి ప్రయత్నించాడు.