Bible Language

Ecclesiastes 2:6 (RV) Revised Version

Versions

TEV   వృక్షముల నారుమళ్లకు నీరుపారుటకై నేను చెరువులు త్రవ్వించు కొంటిని.
ERVTE   నేను నాకోసం నీటి మడుగులు తవ్వించి, వాటిలోని నీటిని పెరుగుతున్న చెట్లకు పోసేందుకు వినియోగించాను.
IRVTE   చెట్లకు నీటి కోసం నేను చెరువులు తవ్వించాను.