Bible Language

Ecclesiastes 7:13 (RV) Revised Version

Versions

TEV   దేవుని క్రియలను ధ్యానించుము; ఆయన వంకరగా చేసినదానిని ఎవడు చక్కపరచును?
ERVTE   దేవుడు చేసినవాటిని పరిశీలించి చూడండి. వాటిలో ఏదైనా ఒకటి పొరపాటైనదని నువ్వు అనుకున్నా వాటిలో ఒక్కదాన్ని నువ్వు మార్చలేవు!
IRVTE   దేవుడు చేసిన పనులను గమనించు.
ఆయన వంకరగా చేసినదాన్ని ఎవడైనా తిన్నగా చేయగలడా?