Bible Language

Ephesians 3:7 (RV) Revised Version

Versions

TEV   దేవుడు కార్యకారియగు తన శక్తినిబట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను సువార్తకు పరిచారకుడనైతిని.
ERVTE   దేవుడు తన శక్తిని నాపై ఉపయోగించి తన అనుగ్రహాన్ని నాకు వరంగా ప్రసాదించటం వల్ల నేను సువార్తకు దాసుణ్ణయ్యాను.
IRVTE   నేను సువార్తకు సేవకుడినయ్యాను. దేవుని శక్తిని బట్టి ఆయన కృప వల్లనే ఇది సాధ్యమైంది.