Bible Language

Ephesians 6:20 (RV) Revised Version

Versions

TEV   దానినిగూర్చి నేను మాట లాడవలసినట్టుగా ధైర్యముతో మాటలాడుటకై వాక్చక్తి నాకు అనుగ్రహింపబడునట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి.
ERVTE   సంకెళ్ళలో వున్న నేను సందేశం బోధించటానికి రాయబారిగా వచ్చాను. నేను ధైర్యంగా ప్రకటించాలి కనుక ధైర్యం నాలో కలిగేటట్లు నా కోసం ప్రార్థించండి.
IRVTE   సంకెళ్ళలో ఉన్న నేను సువార్త నిమిత్తమైన రాయబారిని. నేను సువార్తను ఎలాంటి ధైర్యంతో ప్రకటించాలో అలాంటి ధైర్యంతో ప్రకటించాలి గదా. PEPS