Bible Language

Esther 3:11 (RV) Revised Version

Versions

TEV   వెండి నీ కియ్య బడియున్నది;నీ దృష్టికి ఏది అనుకూలమో అది జను లకు చేయునట్లుగా వారును నీకు అప్పగింపబడి యున్నారని రాజు సెలవిచ్చెను. హామాను యూదులకు శత్రువు.
ERVTE   మహారాజు హామానుతో ఇలా అన్నాడు, “ఆ సొమ్ము నీ దగ్గరే వుంచుకో. జాతివాళ్ల విషయంలో నువ్వేమి చెయ్యదలచుకున్నావో చెయ్యి.”
IRVTE   “ఆ వెండి నీకు, నీ వారికీ ఇచ్చే ఏర్పాటు చేస్తాను. దానితో నువ్వు ఏది అనుకుంటే అది చెయ్యి” అన్నాడు. PEPS