Bible Language

Esther 7:6 (RV) Revised Version

Versions

TEV   ఎస్తేరుమా విరోధి యగు పగవాడు దుష్టుడైన యీ హామానే అనెను. అంతట హామాను రాజు ఎదుటను రాణి యెదుటను భయాక్రాంతుడాయెను.
ERVTE   “మాకు విరోధి, శత్రువు దుర్మార్గుడైన హామానే” అని జవాబిచ్చింది ఎస్తేరు. దానితో, మహారాజుకీ ముందు నిలబడ్డ హామాను భయ భీతుడయ్యాడు.
IRVTE   ఎస్తేరు “మా విరోధి అయిన శత్రువు, దుష్టుడైన హామానే” అంది. అప్పుడు రాజు, రాణి ముందు హమానుకు ముచ్చెమటలు పోశాయి.