Bible Language

Exodus 15:23 (RV) Revised Version

Versions

TEV   మారా నీళ్లు చేదైనవి గనుక వారు నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను.
ERVTE   మూడురోజుల తర్వాత ప్రజలు మారాకు ప్రయాణమై వెళ్లారు. మారాలో నీళ్లున్నాయి గాని అవి త్రాగలేకపోయారు. నీళ్లు త్రాగలేనంత చేదుగా ఉన్నాయి. అందుకే స్థలానికి మారా అని పేరు.
IRVTE   మారాలో ఉన్న నీళ్ళు చేదుగా ఉన్నాయి కనుక నీళ్లు తాగలేకపోయారు. అందువల్ల దానికి మారా అనే పేరు వచ్చింది. PEPS