Bible Language

Exodus 19:7 (RV) Revised Version

Versions

TEV   మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తన కాజ్ఞాపించిన మాటలన్నియు వారియెదుట తెలియపరచెను.
ERVTE   కనుక మోషే పర్వతం దిగివచ్చి ప్రజల పెద్దలను (పరిపాలకులను) సమావేశపర్చాడు. వాళ్లతో చెప్పమని యెహోవా తనకు ఆజ్ఞాపించిన విషయాలన్నింటినీ మోషే పెద్దలకు చెప్పాడు.