Bible Language

Exodus 23:2 (RV) Revised Version

Versions

TEV   దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు, న్యాయమును త్రిప్పి వేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యెములో సాక్ష్యము పలుకకూడదు;
ERVTE   “మిగిలిన వారంతా చేస్తున్నారనిచెప్పి నువ్వు ఏదీ చేయవద్దు. ఒక గుంపు ప్రజలు తప్పు చేస్తోంటే, నువ్వు వారితో కలువ వద్దు. నువ్వు చెడ్డ పనులు చేసేటట్టు ప్రజలు నిన్ను ఒప్పించనియ్యవద్దు. సరియైనది, న్యాయమైనది నువ్వు చెయ్యాలి.
IRVTE   దుష్టకార్యాలు జరిగించే గుంపులతో కలిసి ఉండ కూడదు. న్యాయాన్ని తారుమారు చేసే గుంపుతో చేరి న్యాయం విషయంలో అబద్ద సాక్ష్యం చెప్ప కూడదు.