Bible Language

Exodus 25:20 (RV) Revised Version

Versions

TEV   కెరూబులు పైకి విప్పిన రెక్కలుగలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒండొంటికి ఎదురుగా నుండవలెను. కెరూబుల ముఖములు కరుణా పీఠముతట్టు నుండవలెను. నీవు కరుణా పీఠమును ఎత్తి మందసముమీద నుంచ వలెను.
ERVTE   కెరూబులు ఒకదానికి ఎదురుగా ఇంకొకటి ఉండాలి. దూతల ముఖాలు మూత వైపుకు చూస్తూ ఉండాలి. కెరూబుల రెక్కలు మూతను అవరించి ఉండాలి. కెరూబుల రెక్కలు ఆకాశం వైపు ఎత్తబడి ఉండాలి.”
IRVTE   కెరూబులు రెక్కలు పైకి విచ్చుకుని ప్రాయశ్చిత్త మూతను తమ రెక్కలతో కప్పుతూ ఉండాలి. వాటి ముఖాలు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండాలి. కెరూబుల ముఖాలు ప్రాయశ్చిత్త మూత వైపుకి తిరిగి ఉండాలి.