Bible Language

Exodus 25:23 (RV) Revised Version

Versions

TEV   మరియు నీవు తుమ్మకఱ్ఱతో నొక బల్ల చేయవలెను. దాని పొడుగు రెండు మూరలు దాని వెడల్పు ఒక మూర దాని యెత్తు మూరెడునర.
ERVTE   “తుమ్మ కర్రతో ఒక బల్ల తయారు చెయ్యాలి. బల్ల పొడవు 36 అంగుళాలు వెడల్పు 18 అంగుళాలు ఎత్తు 27 అంగుళాలు ఉండాలి.
IRVTE   {సన్నిధి రొట్టెల బల్ల కోసం సూచనలు} (నిర్గ 37:10-16) PS నీవు తుమ్మచెక్కతో ఒక బల్ల చేయాలి. దాని పొడవు రెండు మూరలు. వెడల్పు ఒక మూర. దాని ఎత్తు మూరెడున్నర.