Bible Language

Exodus 25:37 (RV) Revised Version

Versions

TEV   నీవు దానికి ఏడు దీపములను చేయవలెను. దాని యెదుట వెలుగిచ్చునట్లు దాని దీపములను వెలిగింపవలెను.
ERVTE   అప్పుడు దీపస్తంభం మీదకు ఏడు దీపాలు చేయి. దీపాలు దీపస్తంభం ఉన్న చోట వెలుగునిస్తాయి.
IRVTE   నీవు దానికి ఏడు దీపాలు చేయాలి. దాని ఎదుటి భాగానికి వెలుగు ప్రసరించేలా దాని దీపాలు వెలిగించాలి.