Bible Language

Exodus 28:2 (RV) Revised Version

Versions

TEV   అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను.
ERVTE   “నీ సోదరుడైన అహరోనుకు ప్రత్యేక వస్త్రాలు చేయించు. వస్త్రాలు అతనికి గౌరవ మర్యాదలు కల్గిస్తాయి.
IRVTE   అతనికి గౌరవం, వైభవం కలిగేలా నీ సోదరుడు అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రాలు కుట్టించాలి.