Bible Language

Exodus 30:13 (RV) Revised Version

Versions

TEV   వారు ఇయ్యవలసినది ఏమనగా, లెక్కింపబడినవారిలో చేరు ప్రతివాడును పరిశుద్ధస్థలముయొక్క తులమునుబట్టి అరతులము ఇయ్యవలెను. తులము యిరువది చిన్నములు. అరతులము యెహోవాకు ప్రతిష్ఠార్పణ.
ERVTE   లెక్కించబడ్డ ప్రతి మనిషీ అరతులం చెల్లించాలి. (ఇది అధికార పూర్వకమైన తులంలో సగం, అధికార తులం అంటే 20 గొర్రెలు). అరతులం యెహోవాకు అర్పణం